Tuesday, 27 October 2026 06:55:39 PM
# *గట్టుసింగారంలో అవినీతి కార్యదర్శి ప్రసాదం..!* # *‘మెటా’పై లూలాకు కోపమెందుకు?.. ఇ‍ప్పుడేం చేయనున్నారు?...* # *సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు..* # *చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు..* # *రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..* # *హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు...* # *ఫోన్‌ కొట్టేద్దామంటే.. ప్రాణమే పోయేది....* # *నా కుమార్తెపై ఎవరో అత్యాచారం చేశారు!" అంటూ పోలీసులకు ఫిర్యాదు.. చివరికి అనుమానితుడిగా మారిన తండ్రి! విచారణలో వెలుగులోకి షాకింగ్ నిజాలు!.....* # *ముగ్గురిని చంపి.... అన్నీ మా నాన్నే చూసుకుంటారు...* # వచ్చే నెలలో పెళ్లి.. అదే ఆమె చివరి డేటింగ్‌!..* # *హైదరాబాద్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.21 లక్షలు దోపిడీ.!..* # 20 లక్షల లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ ఇద్దరు అధికారులు* # *గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ గుగులోత్ వినోద రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ..* # *ఆ ఒక్క బటన్.. 174 మందికి ప్రాణభిక్ష...* # _*లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సులేమాన్ షా ఎన్‌కౌంటర్...._* # మొబైల్ ఫోన్లు *కొనుగోలు కోసం కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు* # పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

*సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు..*

Date : 26 October 2026 02:25 PM Views : 28

Mana Mahati News - ఢిల్లీ / : *సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు..* మహతి న్యూస్ న్యూ ఢిల్లీ : బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సహా ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ డైరెక్టర్లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వారిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన క్వాష్ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులకు సుమారు రూ. 237 కోట్ల మేర మోసం చేయడం, నిధుల మళ్లింపు ఆరోపణలపై సీబీఐ ఈ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. 16 వారాల్లో చార్జిషీట్ దాఖలు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు.. రాబోయే 16 వారాల్లోగా ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కోర్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రఘురామకృష్ణరాజుతో పాటు ఇండ్ భారత్ పవర్ డైరెక్టర్లకు చట్టపరంగా ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

manamahati News

Admin

Mana Mahati News

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: