Tuesday, 27 October 2026 06:55:44 PM
# *గట్టుసింగారంలో అవినీతి కార్యదర్శి ప్రసాదం..!* # *‘మెటా’పై లూలాకు కోపమెందుకు?.. ఇ‍ప్పుడేం చేయనున్నారు?...* # *సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు..* # *చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు..* # *రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..* # *హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు...* # *ఫోన్‌ కొట్టేద్దామంటే.. ప్రాణమే పోయేది....* # *నా కుమార్తెపై ఎవరో అత్యాచారం చేశారు!" అంటూ పోలీసులకు ఫిర్యాదు.. చివరికి అనుమానితుడిగా మారిన తండ్రి! విచారణలో వెలుగులోకి షాకింగ్ నిజాలు!.....* # *ముగ్గురిని చంపి.... అన్నీ మా నాన్నే చూసుకుంటారు...* # వచ్చే నెలలో పెళ్లి.. అదే ఆమె చివరి డేటింగ్‌!..* # *హైదరాబాద్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.21 లక్షలు దోపిడీ.!..* # 20 లక్షల లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ ఇద్దరు అధికారులు* # *గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ గుగులోత్ వినోద రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ..* # *ఆ ఒక్క బటన్.. 174 మందికి ప్రాణభిక్ష...* # _*లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సులేమాన్ షా ఎన్‌కౌంటర్...._* # మొబైల్ ఫోన్లు *కొనుగోలు కోసం కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు* # పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

*హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు...*

Date : 15 October 2026 12:46 PM Views : 149

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు...* వరంగల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ఎస్సై రాజ్‌ కుమార్‌తో తనకు ప్రాణహాని ఉందని హనుమకొండకు చెందిన ఎం. పూర్ణిమ ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. నాలుగేళ్లుగా లైంగిక దాడి, శారీరక, మానసిక హింస, వివాహం పేరుతో మోసం, కుల వివక్షతో కూడిన అవమానకర దూషణలు, ప్రాణభయ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 2018లో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు కొద్దిరోజుకే శారీరక, మానసిక వేధింపులకు గురి చేయడంతో.. భరించలేక 2022 మార్చి4న హనుమకొండ పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఎస్సైగా ఉన్న రాజ్‌ కుమార్‌ తన భర్తను పోలీసు స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించినప్పటికి అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తనకు సాయం చేస్తానని చెప్పి ఎస్సై తనపై లైంగిక దాడికి పాల్పడి ఆపై నగ్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్టు వాపోయా రు. అప్పటి నుంచి శారీరకంగా వేధిసూ్తనే ఉన్నారని ఆరోపించారు. తన కోసం నిలబడిన వారిపై కూడా అక్రమంగా కేసులు బనాయిస్తూ.. వేధింపులకు గురి చేస్తున్నారని.. ఈ విషయంలో పోలీస్‌ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనను ఎస్సై రాజ్‌ కుమార్‌ నుంచి విముక్తి కల్పించాలని కోరారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :