Tuesday, 27 October 2026 06:57:17 PM
# *గట్టుసింగారంలో అవినీతి కార్యదర్శి ప్రసాదం..!* # *‘మెటా’పై లూలాకు కోపమెందుకు?.. ఇ‍ప్పుడేం చేయనున్నారు?...* # *సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు..* # *చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు..* # *రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..* # *హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు...* # *ఫోన్‌ కొట్టేద్దామంటే.. ప్రాణమే పోయేది....* # *నా కుమార్తెపై ఎవరో అత్యాచారం చేశారు!" అంటూ పోలీసులకు ఫిర్యాదు.. చివరికి అనుమానితుడిగా మారిన తండ్రి! విచారణలో వెలుగులోకి షాకింగ్ నిజాలు!.....* # *ముగ్గురిని చంపి.... అన్నీ మా నాన్నే చూసుకుంటారు...* # వచ్చే నెలలో పెళ్లి.. అదే ఆమె చివరి డేటింగ్‌!..* # *హైదరాబాద్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.21 లక్షలు దోపిడీ.!..* # 20 లక్షల లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ ఇద్దరు అధికారులు* # *గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ గుగులోత్ వినోద రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ..* # *ఆ ఒక్క బటన్.. 174 మందికి ప్రాణభిక్ష...* # _*లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సులేమాన్ షా ఎన్‌కౌంటర్...._* # మొబైల్ ఫోన్లు *కొనుగోలు కోసం కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు* # పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

_*లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సులేమాన్ షా ఎన్‌కౌంటర్...._*

Date : 30 September 2026 03:36 PM Views : 166

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : _లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సులేమాన్ షా ఎన్‌కౌంటర్...._ _జమ్మూకశ్మీర్‌లోని బడ్గామ్ జిల్లాలో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. లష్కరే తోయిబా (LeT)కు చెందిన టాప్ ఉగ్రవాది సులేమాన్ షా అలియాస్ మూసా, మంగళవారం రాత్రి యూస్‌మార్గ్‌ సమీపంలోని దూద్‌పథ్రీ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు._ _అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించిన మూసా కోసం భద్రతా బలగాలు చాలాకాలంగా గాలిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్ నుంచి మూసా తప్పించుకున్నాడు._ _మూసా హతం కావడం లష్కరే తోయిబా కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా అధికారులు పేర్కొన్నారు..._

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: