Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *మేము బార్డర్ లో పోరాడుతాం కానీ మీ క్యాడర్ తో పోరాడలేక పోతున్నాం* తిరుపతి జిల్లా నివాస్ న్యూస్ జనవరి 7 బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్న వారి స్థలానికే లంచం డిమాండ్. ఆర్మీ జవాన్ కు లంచాలు అడిగిన లోకల్ టీడీపి నేతలు. ఆలస్యంగా ఘటన వెలుగులోకి దేశభద్రతలో ఉన్నాడు కానీ అధికార దోపిడీ తప్పలేదు. గుజరాత్ సమీపాన పాకిస్తాన్ సరిహద్దుల్లో పనిచేస్తున్న వ్యక్తిని అధికార కూటమి నేతలు వేధించడం కలకలం రేపుతోంది. ఇంటి నిర్మాణానికి సిద్ధమవుతున్న దశలో తమకు లంచాలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం వివాదాస్పదమవుతోంది.
Admin
Mana Mahati News