Sunday, 13 September 2026 10:20:05 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*ఫ్లాష్... ఫ్లాష్... ఫ్లాష్..సినీ నటుడు మోహన్ బాబు గుండాలచే విద్యార్థి నాయకులపై దౌర్జన్యం, కిడ్నాప్*

Date : 04 February 2026 10:40 AM Views : 169

Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : ఫ్లాష్... ఫ్లాష్... ఫ్లాష్... *సినీ నటుడు మోహన్ బాబు గుండాలచే విద్యార్థి నాయకులపై దౌర్జన్యం, కిడ్నాప్* సినీ నటుడు మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి వెళుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ ఎస్ఎఫ్ఐ ఎస్వీ యూనివర్సిటీ నాయకుడు వినోదులపై కలెక్టర్ కార్యాలయం వద్ద సినీ నటుడు మోహన్ బాబు అనుచరులుగా ఉన్న 30 మంది వాహనాలలో వచ్చి అమానుషంగా వీరిపై దాడికి పాల్పడడమే కాకుండా తమ వెంట తెచ్చుకున్న వాహనాలలో వీరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దాడి కిడ్నాప్ విషయాన్ని ఏఎస్పీ రవి మనోహర్ ఎస్పీ సుబ్బరాయుడుల దృష్టికి తీసుకెళ్లిన సిపిఎం నేత కందారపు మురళి విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మోహన్ బాబుకు సిపిఎం నేత కందారపు మురళి హెచ్చరిక తప్పులు సరిదిద్దుకోమంటే దాడికి పాల్పడతారా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కందారపు మురళి విజ్ఞప్తి. విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని కందారపు మురళి డిమాండ్. కందారపు మురళి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి CITU: *విద్యార్థి నాయకుల పై దౌర్జన్యానికి పాల్పడి కిడ్నాప్ చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం* కందారపు మురళికి ఎస్పీ హామీ విద్యార్థి నాయకులపై దాడికి పాల్పడి, కిడ్నాప్ చేసిన గుండాలను కఠినంగా శిక్షిస్తామని వారిని విడిచి పెట్టేది లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కిడ్నాప్ కు వినియోగించిన వాహనాలను సైతం సీజ్ చేస్తామని ఎస్పీ సుబ్బరాయుడు కందారపు మురళికి హామీ ఇచ్చారు. పోలీసుల ద్వారా వెతికించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కందారపు మురళి తిరుపతి

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :