Saturday, 13 June 2026 11:21:41 AM
# *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..!*

Date : 15 March 2026 01:50 PM Views : 118

Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..!* *మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం..* ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఫౌమ్ హౌస్‌గా గుర్తింపు డ్రగ్స్ తీసుకున్న ఎనిమిది మంది అరెస్టు..! రివాల్వర్‌, కొకైన్‌ స్వాధీనం చేసుకున్న అధికారులు..! డ్రగ్స్ పార్టీ సమాచారం తెలిసి సోదాలకు వెళ్లిన ఈగల్ టీమ్..! పోలీసులను చూసి ఫైర్ ఓపెన్ చేసిన పార్టీ చేసుకుంటున్న వ్యక్తులు..! ఈగల్ టీమ్‌ను అడ్డుకుని హంగామా చేసే యత్నం..! పార్టీలో డ్రగ్స్.. కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న ఈగల్ టీమ్..! సమాచారం తెలిసి రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు..! పార్టీలో రాజకీయ నేతలు ఉన్నట్లుగా చెబుతున్న పోలీసులు..! ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ఎనమిది మంది వీ ఐ పీ లు అరెస్ట్..!

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :