Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *బాల రాముని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి* అయోధ్య/ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ డిసెంబర్ 28 అయోధ్య రామాలయంలో బాలరాముడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.* అనంతరం దేవాలయం నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించిన ఆలయ నిర్వాహకులు.*
Admin
Mana Mahati News