Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్. హనుమకొండ జిల్లా మార్చి 19 న్యూస్ ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ జీవితం తీపి, చేదు, పులుపు రుచులతో నిండినదిగా, ప్రతి అనుభవం మీకు కొత్త పాఠం నేర్పేలా, ప్రతి దశ కొత్త దారి చూపేలా ఉండాలి. ప్రతి రోజు మీకు కొత్త ఆశలు, కొత్త విజయాలు తీసుకురావాలని, మీ కలలు నిజమై, మీ ప్రయాణం సఫలమయి, సంతోషభరితంగా ఉండాలని, మీ సంకల్పాలు సాకారం అవ్వాలని, మీ మనసు శాంతిగా, మీ కుటుంబంతో ఆనందభరిత క్షణాలు గడపాలని, మీ సమస్యలు దూరమై, శాంతి, సంతోషం, దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు అందాలని, ఈ నూతన ఉగాది సంవత్సరంలో భగవంతుడు మీకు ఆరోగ్యం, శ్రేయస్సు, ఆనందం, సఫల్యం సంపాదన ప్రసాదించాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము !* మీ లంబాడీల ఐక్య వేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరియు జర్నలిస్టు లావుడియా పల్లవి రాజు నాయక్. ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు
Admin
Mana Mahati News