Sunday, 13 September 2026 10:21:22 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

* *ఈ ఏడాది మిర్చి రైతుకు పండగే!*

Date : 08 January 2026 04:09 PM Views : 234

Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *ఈ ఏడాది మిర్చి రైతుకు పండగే!* ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ జనవరి 8 *సాగు తగ్గినా.. ధర పెరిగే అవకాశం* 1.08 లక్షల హెక్టార్లలోనే సాగు నేడు గుంటూరులో మంత్రి అచ్చెన్న సమీక్ష అమరావతి, జనవరి 6(జనం న్యూస్ డెస్క్): రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా తగ్గింది. అయితే మిర్చి ధర పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మన మిర్చిని దిగుమతి చేసుకునే దేశాల్లో బంగ్లాదేశ్‌ ఒకటి. ప్రస్తుతం ఆ దేశంలోని పరిస్థితుల వల్ల 10ు మించి ఎగుమతులయ్యే అవకాశం కనిపించడం లేదు. భారత్‌ నుంచి ఏటా 2లక్షల టన్నుల తేజ రకం మిర్చి చైనాకు ఎగుమతి అవుతుండగా, నిరుడు 3 లక్షల టన్నులు ఎగుమతి అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత చైనాకు మిర్చి ఎగుమతులు జరుగుతాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పల్నాడు, కర్నూలు, ప్రకాశం జిల్లాలు, అలాగే, అన్నమయ్య, ఎన్టీఆర్‌, నంద్యాల, గుంటూరు, బాపట్ల, ఇతర జిల్లాల్లోనూ మిర్చి సాగవుతోంది. 2024-25లో 1.88లక్షల మంది రైతులు 1.96లక్షల హెక్టార్లలో మిర్చి పండించగా, 2025-26లో లక్షన్నర మంది రైతులు 1.08లక్షల హెక్టార్లలోనే మిర్చి సాగు చేస్తున్నారు. నిరుడు 11.67లక్షల టన్నుల ఉత్పత్తి రాగా, ఈ ఏడాది 5.85 లక్షల టన్నులు మాత్రమే వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది ప్రారంభంలో మిర్చికి మంచి ధరే లభించినా, తర్వాత ధర పతనం కావడంతో సీఎం కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత క్వింటాకు కనీస జోక్యం ధర(ఎంఐపీ) రూ.11,781గా కేంద్రం ప్రకటించింది. అయినా నాణ్యమైన రకాలకు తప్ప.. ఈ ధర అందరికీ దక్కలేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరులో మిర్చి రైతులు, ట్రేడర్లు, ఎగుమతిదారులు, మార్కెటింగ్‌శాఖ అధికారులతో ధరలపై చర్చించనున్నారు.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: