Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *బోగీ లింక్ విరిగిపడి.. 2కి ముందుకెళ్లిన గూడ్స్* అనంతపురం నివాస్ న్యూస్ జనవరి 8 రాయదుర్గంలో గూడ్స్ రైలు నుంచి బోగీలు విడిపోయాయి. ఇనుప ఖనిజం లోడ్‌తో గూడ్స్ రైలు కర్ణాటకలోని మంగళూరుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. బోగీ లింక్ విరిగిపోవడంతో గూడ్స్ ఇంజిన్ 2 కిలోమీటర్ల మేర ముందుకెళ్లింది. 60 బోగీలు ఉన్న గూడ్స్ రైలులో 6వ బోగీ వద్ద లింక్ తెగిపోయింది. బోగీలు విడిపోవడాన్ని గమనించి అధికారులు గూడ్స్‌ను ఆపారు.
Admin
Mana Mahati News