Wednesday, 28 October 2026 09:37:02 PM
# *A.P ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాను దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలి* # *గట్టుసింగారంలో అవినీతి కార్యదర్శి ప్రసాదం..!* # *‘మెటా’పై లూలాకు కోపమెందుకు?.. ఇ‍ప్పుడేం చేయనున్నారు?...* # *సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు..* # *చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు..* # *రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..* # *హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు...* # *ఫోన్‌ కొట్టేద్దామంటే.. ప్రాణమే పోయేది....* # *నా కుమార్తెపై ఎవరో అత్యాచారం చేశారు!" అంటూ పోలీసులకు ఫిర్యాదు.. చివరికి అనుమానితుడిగా మారిన తండ్రి! విచారణలో వెలుగులోకి షాకింగ్ నిజాలు!.....* # *ముగ్గురిని చంపి.... అన్నీ మా నాన్నే చూసుకుంటారు...* # వచ్చే నెలలో పెళ్లి.. అదే ఆమె చివరి డేటింగ్‌!..* # *హైదరాబాద్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.21 లక్షలు దోపిడీ.!..* # 20 లక్షల లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ ఇద్దరు అధికారులు* # *గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ గుగులోత్ వినోద రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ..* # *ఆ ఒక్క బటన్.. 174 మందికి ప్రాణభిక్ష...* # _*లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సులేమాన్ షా ఎన్‌కౌంటర్...._* # మొబైల్ ఫోన్లు *కొనుగోలు కోసం కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు* # పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

*A.P ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాను దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలి*

Date : 28 October 2026 04:55 PM Views : 61

Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *A.P ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాను దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలి* బహుజన సమాజ్ పార్టీ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి కొంగర భ్రమరాంబకు! మద్దతు దారుడు దళిత సామాజికవేత! మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ మెహర్ బాబా వాసం! మన మహతి న్యూస్ : తిరువూరు అక్టోబర్.28 ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాను ను పరిగణలోకి తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ అధికార ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మెహర్ బాబా. ఆంధ్రప్రదేశ్లో సమయం లేకుండా స్థానిక ఎన్నికల సమయాన్ని ప్రకటించి కొన్ని అన్య కారణాలవల్ల వాయిదా వేసి మరల వెంటనే1,తారీకు ప్రకటించారు. కొద్ది రోజుల ప్రచారాలతో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్న సందర్భాలలో మరల నిన్నటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో సంభవించిన బర్నబ్ తుఫానుతో స్థానిక సంస్థల ప్రచారాలు ఆగిపోయినందున ఒక్కసారి ఎన్నికల కమిషన్ అధికారులు పునర్ ఆలోచించి ఈ తుఫాను అయిపోయిన తర్వాత సమయ అనుకూలను పరిగణలోకి తీసుకొని మరో సమయాన్ని ప్రకటించాలని దళిత,సామాజిక వేత మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ మెహర్ బాబా ప్రభుత్వాని కి విజ్ఞప్తి చేశారు. దళిత సామాజిక వేత!మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి ఆంధ్ర ప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్!

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :