Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : *నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* ది. 29-08-2026 శనివారం,ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ 23 వ వార్డు కి చెందిన టెలి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రంజిత్ నాయక్ గారి బామ్మర్ది క్రాంతి కుమార్ & శృతి ల వివాహ రిసెప్షన్ వేడుక దాన్వాయిగూడెం లో గల వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు జరగగా, నూతన వధూవరులను నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో కలిసుండాలని ఆశీర్వధించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్యా సురేష్ నాయక్. ఈ కార్యక్రమం లో వారితో పాటు ఖమ్మం జిల్లా టెలి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ లు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్,ఏదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు అక్కినేపల్లి దేవయ్యా చారీ, బానోత్ శివ తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News