Saturday, 12 September 2026 08:36:49 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి

Date : 31 August 2026 06:18 AM Views : 47

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి* నగర పంచాయతీ ఆత్మగౌరవాన్ని కాపాడాలని నగర పంచాయతీ! మహాత్మ జ్యోతిరావు పూలే - డా"ర్ బి.ఆర్ అంబేద్కర్ - కాన్షి రామ్ ల స్ఫూర్తితో! తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జోసెఫ్ విజయ్! ఆశీర్వాదంతో మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేయటం కోసం కోసం బైక్ యాత్రకు సహకరించండి! ప్రతిపక్ష - ప్రజాపక్ష - దళిత సామాజికవేత్త - మెహర్ బాబా వాసం! తిరువూరు న్యూస్,ఆగస్టు.31 తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలలో మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేయుటకు ఇప్పటికే ఆల్ పార్టీస్ వాళ్ళుకు కావలసినటువంటి వారికి సహకరించేటువంటి వారిని కేటాయించుకోవడం జరిగింది గతంలో చూసుకున్నట్లయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకి పోటీ చేసే అవకాశం ఇస్తే పోటీ అనంతరం గెలిచిన తర్వాత సంపంచుకుని చైర్మన్ సీట్ కోసం లక్షలకు ఆశపడి తిరువూరు మున్సిపాలిటీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మున్సిపాలిటీలో ఉన్న ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయిన సందర్భాలు అందరికీ తెలుసు. త్వరలో రానున్న ఎన్నికల్లో తిరువూరు మున్సిపాల్ ఎన్నికలలో పోటీ చేసి ఈ ఎన్నికలలో తిరువూరు మున్సిపాలిటీ ఆత్మ గౌరవాన్ని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలలో ఒకడిగా వారి అవసరతలను అభివృద్ధిని చేయాలని ఎవరు అవకాశం ఇచ్చిన ఇవ్వకపోయినా వార్డులో ఉండే ప్రజలు ఒక్కసారి గతాన్ని ఆలోచించుకొని డబ్బులకు అమ్ముడుపోకుండా పూలే,అంబేద్కర్,కాన్షీరామ్ బాటలో పయనిస్తున్న నన్ను ఆదరించాలని. కోరుకుంటూ ఈ సందర్భంగా మహాత్మ జ్యోతి రావు పూలే, డా"బి.ఆర్ అంబేద్కర్,కాన్సీరామ్ ల స్ఫూర్తితో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆశీర్వాదం కోసం త్వరలోనే రూట్ మ్యాప్ చూద్దాం చూసుకుంటుండగా నియోజకవర్గము నుండి మీ సహాయ సహకారాలు అందించి ఈయన రాజకీయ ప్రయాణానికి పెద్ద మనసుతో అందరూ సహకరించి మన నియోజకవర్గా కేంద్రానికి మూలమైన నగర పంచాయతీ ఎన్నికలలో నగర పంచాయతీ ప్రజల ఆత్మ గౌరవం తాకట్టు పెట్టే వారికి కాకుండా అభివృద్ధిని కోరుకొని అభివృద్ధి చేసేవాడుగా ఒక అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ప్రతిపక్ష,ప్రజాపక్ష,దళిత సామాజిక మెహర్ బాబా కోరారు. నేటి యువత ఎవరైనా ఈ బైకు యాత్రలో నాతో కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటే నా నెంబర్ : *9703666891* కు కాల్ చేసి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా అదే విధంగా ఈ ప్రయాణానికి పెద్దలు నాయకులు,సామాజిక వేత్తలు ఆర్థికపరంగా మరియు మీ సలహాలు,సందేశాలు అందిస్తారని మెహర్ బాబా కోరారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :