Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తగూడెం మాజీ కౌన్సిలర్స్ కనుకుంట్ల.కుమార్ వెంకటరమణ దంపతులు,రేఖరాణి. తెలంగాణా రాష్ట్ర రెవిన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి.శ్రీనివాసరెడ్డి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.ఫలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము.చౌదరి వ్యూహం.త్వరలో కొత్తగూడెం నియోజవర్గం నుంచి వివిధ మండలాల కనుకుంట్ల కుమార్ అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
Admin
Mana Mahati News