Sunday, 13 September 2026 10:06:47 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

ఘనంగా ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో బ్రాంచ్-4లో వార్షిక క్రీడోత్సవం

Date : 27 February 2026 08:08 PM Views : 723

Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : ఘనంగా ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో బ్రాంచ్-4లో వార్షిక క్రీడోత్సవం మన మహతి న్యూస్ ఖమ్మం ఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్-4లో వార్షిక క్రీడోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. బాల్ బాలెన్సింగ్, రన్నింగ్, వినోదాత్మక క్రీడలు నిర్వహించి పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని నింపారు. పోటీల్లో విజేతలైన రన్నర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్నిస్తాయని,విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని ప్రిన్సిపాల్ రవి తెలిపారు. విద్యార్థుల్లో క్రీడా పోటీ తత్వాన్ని పెంచడానికి ఆటలు దోహదపడతాయని, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అకాడమిక్ చదువులతోపాటు క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా యాజమాన్యం తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన డైరెక్టర్ శ్రీవిద్య,శ్రీధర్,డీజీఎం చేతన్ విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పి.పి.టి కోఆర్డినేటర్ గౌతమి, పి.పి.టి ఇంచార్జ్ స్వాతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: