Sunday, 13 September 2026 10:05:27 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*అక్రమంగా విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లు...*

Date : 11 March 2026 10:36 PM Views : 238

Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : అక్రమంగా విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లు చింతకాని మండలం నాగులవంచ గ్రామం యుద్ధ పరిణామం చూపించి ఎక్కువ ధరకు గ్యాస్ సిలిండర్లు అమ్ముతూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి మరియు చింతకాని మండలం మర్వో గారికి దృష్టికి తీసుకెళ్లినా సరే పట్టించుకోని దృష్టికి ఏర్పడింది. సామాన్య పౌరుడు గ్యాస్ తీసుకోవాలి అంటే బుకింగ్ నెంబర్ లేకుండా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అలాంటిది ఒక షాపులో 20 నుండి 30 వరకు గ్యాస్ సిలిండర్లను ఎలా సప్లై చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అందరికీ సరిపడా నిలువలు ఉన్నాయి అని తెలియజేసిన సరే మధ్యవర్తులు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లినా సరే పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది అని నాగులవంచ గ్రామ ప్రజలు వాపోతున్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :