Saturday, 12 September 2026 09:12:20 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*TSSA ఖమ్మం జిల్లా టేబుల్ క్యాలండర్‌ను ఆవిష్కరించిన TNGOs జిల్లా అధ్యక్షులు శ్రీ గుంటుపల్లి శ్రీనివాసరావు *

Date : 29 January 2026 09:16 PM Views : 165

Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : *TSSA టేబుల్ క్యాలండర్ ఆవిష్కరణ* - *TSSA ఖమ్మం జిల్లా టేబుల్ క్యాలండర్‌ను ఆవిష్కరించిన TNGOs జిల్లా అధ్యక్షులు శ్రీ గుంటుపల్లి శ్రీనివాసరావు *.. ఖమ్మం:తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ (TSSA) ఖమ్మం జిల్లా కమిటీ రూపొందించిన టేబుల్ క్యాలండర్‌ను TNGOs యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ గుంటుపల్లి శ్రీనివాసరావు గారు గురువారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుంటుపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ… విద్యార్థి సంఘాలు యువతలో సామాజిక స్పృహను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, TSSA నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ఈ క్యాలండర్ ఆవిష్కరణ విద్యార్థి సంఘాలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. TNGOs యూనియన్ నాయకులు పాల్గొని విద్యార్థి సంఘాల సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో TNGOs రాష్ట్ర కార్యదర్శి Z.S.జైపాల్ , TNGOs' జాయింట్ సెక్రెటరీలు తాళ్లూరి శ్రీకాంత్ , బుస చంద్రశేఖర్ , హాస్టల్ వెల్ఫేర్ ఫోరం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు , మెడికల్ ఫోరం జిల్లా అధ్యక్షులు సి.హెచ్. సైదులు, టీఎన్జీవోస్ నాయకులు కె.విజయ్, TSSA రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామళ్ళ సత్యం, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: