Sunday, 13 September 2026 10:07:05 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*నన్ను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా...*

Date : 04 February 2026 05:03 PM Views : 237

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : నన్ను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా 6 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోడేటి రాజకుమారి హరినాథ్ బాబు డోర్నకల్ మున్సిపాలిటీలో నన్ను గెలిపిస్తే 6 వార్డును అన్నిరంగంలో అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజకుమారి హరినాథ్ బాబు డోర్నకల్ ప్రజలకు హామీ ఇచ్చారు బుధవారం డోర్నకల్ మున్సిపాలిటీ 6 వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలతో మమేకమై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ చేరే విధంగా నేను కృషి చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి పేదలకు అండగా నిలుస్తాడని ఆమె అన్నారు ఇంటింటికి తిరిగి నాకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రతి ఇంటిని తట్టి సమస్యను పరిష్కరించడమే దిశగా ముందుంటానని భరోసా ఇస్తున్నానని అన్నారు ఈ ప్రచారంలో, తేజ సంధ్యారాణి రమేష్ ,సుమీర్ చంద్ జైన్, తారాచంద్ ,రాము ,వాంకుడోత్ వీరన్న, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :