Sunday, 13 September 2026 10:06:12 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*నాకు ఓటు వేసి ఆశీర్వదించండి...*

Date : 04 February 2026 05:05 PM Views : 255

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : నాకు ఓటు వేసి ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ 1వార్డు అభ్యర్థి మల్లం ప్రవీణ అనిల్ డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదించండి అధికారం అంటే కుర్చీ కాదు అనే ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కరిస్తూ ప్రజల మధ్యలో ఉండే నాయకురాలు అని కాంగ్రెస్ పార్టీ ఒకటో వార్డు అభ్యర్థి మల్లం ప్రవీణ్ అనిల్ అన్నారు బుధవారం డోర్నకల్ మున్సిపాలిటీలో ఒకటో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ఓటర్లకు వివరిస్తూ మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రతి ఇంటిని తట్టి సమస్య పరిష్కరించడమే దిశగా ముందుంటానని భరోసా కల్పిస్త అని కోరారు ఈ ప్రచారంలో భాగంగా ,యండి ఫరీద్ మైనార్టీ నాయకులు , వరలక్ష్మి సింగిల్ విండో డైరెక్టర్,రామకృష్ణ ,sk పర్జానా బేగం వార్డ్ మెంబర్ , రెడ్డి పైన భాస్కర్ , అశోక్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: