Monday, 14 September 2026 10:55:25 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*పీజీ వైద్య విద్యార్థిని దీపిక కేసులో సీనియర్‌ అరెస్ట్‌*

Date : 10 March 2026 01:56 PM Views : 253

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *పీజీ వైద్య విద్యార్థిని దీపిక కేసులో సీనియర్‌ అరెస్ట్‌* మహతి న్యూస్ :- పీజీ వైద్యురాలు దీపిక మృతి కేసులో ట్విస్ట్.. సీనియర్ డాక్టర్ అరెస్ట్! ప్రేమించి పెళ్లికి నిరాకరించిన అమర్ సహస్‌రెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసుల నిర్ధారణ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు మరణానికి ముందు రెండు గంటల పాటు ఫోన్ సంభాషణ మత్తు ఇంజక్షన్ తీసుకుని తనువు చాలించిన దీపిక పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అమర్ సహస్‌రెడ్డి, అనంతపురానికి చెందిన దీపిక ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, అమర్ తన ఎంబీబీఎస్ బ్యాచ్‌మేట్‌తో పెళ్లి నిశ్చయం చేసుకుని దీపికను దూరం పెట్టడం ప్రారంభించాడు. దీపిక మరణించిన రోజు రాత్రి 10:40 నుంచి అర్ధరాత్రి 12:30 వరకు వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిగింది. తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని, నిన్ను వివాహం చేసుకోలేనని అమర్ తెగేసి చెప్పడంతో మనస్తాపానికి గురైన దీపిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆపరేషన్ థియేటర్లలో రోగులకు మత్తు ఇచ్చే సమయంలో కండరాలు రిలాక్స్ అయ్యేందుకు వాడే ఇంజక్షన్‌ను అధిక మోతాదులో తీసుకోవడం వల్లే దీపిక మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదిక ధ్రువీకరించింది. అంతకుముందు దీపిక తండ్రి అమర్‌ను ప్రశ్నించగా.. తనకు ఏమీ తెలియదని అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు కాల్ డేటా, ఇతర ఆధారాలతో పోలీసులు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :