Wednesday, 28 October 2026 09:44:15 PM
# *A.P ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాను దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలి* # *గట్టుసింగారంలో అవినీతి కార్యదర్శి ప్రసాదం..!* # *‘మెటా’పై లూలాకు కోపమెందుకు?.. ఇ‍ప్పుడేం చేయనున్నారు?...* # *సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు..* # *చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు..* # *రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..* # *హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు...* # *ఫోన్‌ కొట్టేద్దామంటే.. ప్రాణమే పోయేది....* # *నా కుమార్తెపై ఎవరో అత్యాచారం చేశారు!" అంటూ పోలీసులకు ఫిర్యాదు.. చివరికి అనుమానితుడిగా మారిన తండ్రి! విచారణలో వెలుగులోకి షాకింగ్ నిజాలు!.....* # *ముగ్గురిని చంపి.... అన్నీ మా నాన్నే చూసుకుంటారు...* # వచ్చే నెలలో పెళ్లి.. అదే ఆమె చివరి డేటింగ్‌!..* # *హైదరాబాద్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.21 లక్షలు దోపిడీ.!..* # 20 లక్షల లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ ఇద్దరు అధికారులు* # *గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ గుగులోత్ వినోద రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ..* # *ఆ ఒక్క బటన్.. 174 మందికి ప్రాణభిక్ష...* # _*లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సులేమాన్ షా ఎన్‌కౌంటర్...._* # మొబైల్ ఫోన్లు *కొనుగోలు కోసం కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు* # పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

* *రూ.50 వేల లంచం తీసుకుంటూ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలో*

Date : 08 January 2026 03:53 PM Views : 232

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *రూ.50 వేల లంచం తీసుకుంటూ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలో* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 8 హైదరాబాద్‌లో ఫిర్యాదుదారునికి సంబంధించిన ఒక సర్వే నంబర్‌పై సర్వే నివేదిక అందించేందుకు రూ.1,50,000 లంచం డిమాండ్ చేసిన దేవాదాయ శాఖ అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. తెలంగాణ దేవాదాయ కమిషనర్ కార్యాలయంలోని సహాయ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న దేవాదాయ ఇన్స్పెక్టర్ ఆకవరం కిరణ్ కుమార్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. డిమాండ్ చేసిన మొత్తంలో భాగంగా రూ.50,000 స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇన్స్పెక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఎవరైనా ప్రభుత్వ సేవకులు లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :