Sunday, 13 September 2026 10:15:11 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*కేంద్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు తీరని అన్యాయం ₹300 పింఛన్ మోదీ ప్రభుత్వానికి సిగ్గుచేటు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పీ అర్ డి ఏ ఇండియా ) గిసుకొ

Date : 05 February 2026 06:54 PM Views : 187

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : కేంద్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు తీరని అన్యాయం ₹300 పింఛన్ మోదీ ప్రభుత్వానికి సిగ్గుచేటు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పీ అర్ డి ఏ ఇండియా ) గిసుకొండ మండల్ అధ్యక్షులు సౌరం సంగీత్ కుమార్.... 05 ఫిబ్రవరి, 2026 మహతి న్యూస్ ప్రతినిధి:- కేంద్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు తీరని అన్యాయం ₹300 పింఛన్ మోదీ ప్రభుత్వానికి సిగ్గుచేటు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పీ అర్ డి ఏ ఇండియా ) గిసుకొండ మండల్ అధ్యక్షులు సౌరం సంగీత్ కుమార నరేంద్ర మోదీ ₹300 రూపాయలతో ఒక పూట భోజనం కూడా రాని పరిస్థితి ఉంటే.. నెల మొత్తానికి దివ్యాంగుడికి ఇచ్చే పింఛన్ ₹300 ఏంటి? ఇది దివ్యాంగులపై చూపిస్తున్న జాలియా లేక అవహేళన?" అని ఎన్ పి ఆర్ డి ఏ ఇండియా గిసుకొండ మండల్ అధ్యక్షులు సౌరం సంగీత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ 2026-27పై ఆయన స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2012 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 14 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 'ఇందిరా గాంధీ జాతీయ దివ్యాంగుల పింఛన్' కేవలం ₹300 వద్దే ఆగిపోయింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్లు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వానికి, దేశంలోని కోట్లాది మంది దివ్యాంగులకు కనీసం ₹5,000 పింఛన్ ఇచ్చే మనసు లేదా? బడ్జెట్‌లో దివ్యాంగుల సంక్షేమ శాఖకు కేటాయింపులు పెంచామని చెప్పుకోవడం పచ్చి అబద్ధం. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు కేవలం పాత వాటికి పేర్లు మార్చినవే తప్ప, క్షేత్రస్థాయిలో దివ్యాంగుల బతుకులు మార్చేవి కావు. 'వికసిత్ భారత్' అని గొప్పలు చెప్పుకునే మీరు, దివ్యాంగులను 'అంధకార భారత్' లోకి నెట్టేస్తున్నారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం మాకు అందాల్సిన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం నిధుల కేటాయింపులో కేంద్రం కోత విధించడం దుర్మార్గం. జనాభాలో గణనీయంగా ఉన్న దివ్యాంగులకు బడ్జెట్‌లో 1% నిధులు కూడా కేటాయించకపోవడం మీ వివక్షకు పరాకాష్ట వెంటనే కేంద్రం తన వాటా పింఛన్‌ను ₹5,000లకు పెంచాలి. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరినీ ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అని హెచ్చరించారు....

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: