Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : ప్రాచీన కళా కేంద్ర, చండీగర్ యూనివర్సిటీ కూచిపూడి ప్రారంభిక పార్ట్ -2 లో వరంగల్ కీర్తి నగర్ చెందిన చిన్నారి దండేబోయిన సహస్ర డిస్టింక్షన్ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచింది. ఇన్స్టిట్యూట్ గురువు పసుపులేటి సరిత శ్రీనివాస్ చిన్నారిని అభినందించారు.
Admin
Mana Mahati News