Monday, 14 September 2026 10:56:16 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

Date : 10 January 2026 08:22 PM Views : 317

Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు : శ్రీ చైతన్య ఖమ్మం ఫోర్ బ్రాంచ్ నందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని, పాఠశాలలో మామిడి తోరణాలతో అలంకరించి ముగ్గులు పోటీలను నిర్వహించి ముగ్గుల పోటీలను నిర్వహించి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. పరమనాన్ని తయారుచేసి భోగి మంటలను నిర్వహించారు. బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. విద్యార్థుల తలపై నుండి భోగిపళ్ళను పోసి విద్యార్థులకు సకల శుభాలు చేకూరాలని దీవించారు. తదనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రవి గారు మాట్లాడుతూ దేవతలు ఉత్తరాయనమూలోకి ప్రవేశించిన సందర్భంగా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన సందర్భంగా అన్నీ శుభదినాలు చేకూరుతాయని, శ్రీమహావిష్ణువు రాక్షసులను సంహరించి శుభాలు చేకూర్చిన రోజని, రైతులు పంట చేతికొచ్చి సకల భోగభాగ్యాలతో వేల సిరులతో దానధర్మాలు చేకూర్చాలని, గాలిపటాలు ఆకాశంలో ఎగరవేసి దేవతలకు స్వాగతం పలుకుతారని, హరిదాసులు గంగిరెద్దులతో ఎంతో సంక్రాంతి జరుపుకుంటారని, ప్రజలందరూ ఆనందంతో గడపాలని అందరికీ శుభలు చేకూరాలని వివరించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చైతన్య డైరెక్టర్ శ్రీవిద్య గారు, డీజీఎం చేతన్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవి గారు, పి పి టి కోఆర్డినేటర్ గౌతమి గారు, ప్రైమరీ ఇంచార్జ్ మణి గారు , పి పి టి ఇంచార్జ్ స్వాతి గారు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :