Sunday, 13 September 2026 10:06:54 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

తిరువూరు పట్టణంలో హనీ ట్రాపర్ - బ్లాక్ మైలర్ నకిలీ పోలీసు తో!హల్చల్*

Date : 01 February 2026 09:14 PM Views : 362

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *తిరువూరు పట్టణంలో హనీ ట్రాపర్ - బ్లాక్ మైలర్ నకిలీ పోలీసు తో!హల్చల్* తిరువూరు పోలీసుల అదుపులో నిందితులు! మన మహతి న్యూస్:ఫిబ్రవరి.2 తిరువూరు ప్రతినిధి : భ్రమరాంబ తిరువూరు పట్టణంలో ఒక బ్లాక్ మెయిలర్,హనీ ట్రాపర్ శనివారం అర్ధరాత్రి సమయంలో ఫోన్ ద్వారా ఒక విటుడును అమ్మాయి ఉందంటూ వలపు వలవేసి ఇంటికి రప్పించుకొని వాడి ఇరువురు ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక నకిలీ పోలీసును ఏర్పాటు చేసుకొని పక్కా ప్లాన్ తో బ్లాక్ మెయిలింగ్ చేసి నేను పోలీసును అంటూ ఆ విటుడను విచక్షణ రహితముగా భౌతికంగా దాడి చేయించి తన వద్ద ఉన్న నగదు ఇతర వస్తువులు అందిని కాడికి దోచుకున్నట్లు ఆ విటుడు బాధితుడు ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్థానిక పోలీస్ వారు ఆ హనీ ట్రాపర్ బ్లాక్ మెయిలర్ ఇంటిపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం ఈ బ్లాక్ మెయిలర్ పై గతంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయని గత సంవత్సరం కూడా ఏమి చేస్తున్న బ్లాక్ మెయిల్ అని ట్రాప్లను జర్నలిస్టుగా పత్రికల్లో ప్రచూరించినందుకుగాను ప్రచూరించినందుకుగాను గత వైసిపి ప్రభుత్వంలో వైసీపీ నాయకుల సహకారంతో పోలీస్ అండదండలతో జర్నలిస్టు ఇంటిపైకి వెళ్లి దాడి చేసి జర్నలిస్టు పై కూడా దాడి చేసినట్లు ఆరోపణలు లేకపోలేదు. బైండ్ వార్ చేసిన నేపథ్యంలో కూడా బైండ్ వార్ ను ఉల్లంఘించిన సందర్భాల్లో కూడా కొంతమంది అధికారులు ఈ కేసును పక్కదావ పట్టించి ముసుగు వేసిన సందర్భాలు లేకపోలేదు గతంలో ఈ హనీ ట్రాపర్ ను పోలీసు వారు గ్రామ బహిష్కరణ విధించిన నేపథ్యం కూడా లేకపోలేదు. గతంలో కూడా కొంతమంది గ్యాంగ్ ఏసుకొని ఇదే సిచువేషన్ లో లక్షలు వసూలు చేసిన సందర్భలు లేకపోలేదని ఆరోపణలు ఉన్నాయి ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆ ఏరియా ప్రజలు కోరుతున్నారు. ఇంకా ఈ గ్యాంగ్ లో ఎంత మంది ఉన్నారో తిరువూరు పోలీస్ అధికారులు పరిశీలన చేసి ఇటువంటి బ్లాక్ మెయిలర్ హనీ ట్రాపర్లకు పీడీ యాక్ట్ విధించాలని కొంతమంది బాధ్యతలు కోరుతున్నారు. *పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :