Sunday, 13 September 2026 10:05:25 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

ఐ ఎన్ టి ఎస్ ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

Date : 27 February 2026 06:19 PM Views : 464

Mana Mahati News - తెలంగాణ / సంగారెడ్డి జిల్లా : *ఐ ఎన్ టి ఎస్ ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం.* స్థానిక ముస్తఫా నగర్ శ్రీ చైతన్య లోటస్ బ్రాంచ్ నందు 138 మంది విద్యార్థులు విజయాలు సాధించారని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ విజేతలకు మొదటి బహుమతి గాను ట్యాబ్ మరియు గోల్డ్ మెడల్ మెరిట్ సర్టిఫికెట్ని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. మిగతా విద్యార్థిని విద్యార్థులకు మెడల్ మరియు మెరిట్ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది. ఈ ఫలితాలను చూసినటువంటి శ్రీ చైతన్య పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య గారు చైర్మన్ శ్రీధర్ గారు, డిజిఎం చేతన్ మాధుర్ గారు, విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. ఫలితాల సాధనలో శ్రీ చైతన్య విద్యార్థులు ఎప్పుడు ముందుంటారని వారి కృషి అంకితభావం శ్రీ చైతన్య కరికులం వారిని ఉన్నత స్థాయిలో నిల్చోబెడుతుందని డైరెక్టర్ శ్రీవిద్య గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కృష్ణారావు గారు పాఠశాల డీన్ ప్రవీణ్ గారు ప్రైమరీ ఇన్చార్జ్ వినీత గారు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజేతలను కరతాల ధ్వనులతో అభినందించారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: