Saturday, 12 September 2026 08:59:36 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

సదాశివపేట మున్సిపాలిటీ లో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి.

Date : 29 January 2026 02:18 PM Views : 174

Mana Mahati News - తెలంగాణ / సంగారెడ్డి జిల్లా : సదాశివపేట మున్సిపాలిటీ లో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. సంగారెడ్డి, జనవరి 29,మన మహతి న్యూస్....సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. మొత్తం 26 వార్డులకు గాను, 25 వ వార్డులకు పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడించారు.పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు , టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు, సీడీసీ ఛైర్మన్ రాంరెడ్డి ,సదాశివ పేట పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వార్డుల వారీగా అభ్యర్థులు: వార్డు 1: పిల్లోడి విశ్వనాథం వార్డు 2: ఎరుకల నర్సింహులు వార్డు 3: రేణుక వార్డు 4: ఎండీ. మోయిజ్ వార్డు 5: ఖుతేజా ఫాతిమా వార్డు 7: పాతదొడ్డి అనిత వార్డు 8: సిహెచ్. రేణుక వార్డు 9: బి. అరుణ్ కుమార్ వార్డు 10: కండి నర్సింహులు గౌడ్ వార్డు 11: గోపి ప్రియాంక వార్డు 12: పులిమామిడి మమత వార్డు 13: పిల్లోడి భవాని వార్డు 14: రాయపాడు స్వరూప వార్డు 15: గౌసియా బేగం వార్డు 16: కొత్తగొల్ల చంద్రశేఖర్ వార్డు 17: ఎండీ. షాజీ వార్డు 18: ఆకుల నిఖిత వార్డు 19: పట్లూరి రోజా వార్డు 20: మునిపల్లి అంజమ్మ వార్డు 21: ఎండీ. వాజీద్ వార్డు 22: పతనం విజయ లక్ష్మి వార్డు 23: వానగంటి లక్ష్మి ప్రియ (ముగిటి లక్ష్మి ప్రియ) వార్డు 24: ఎండీ. కలీమ్ వార్డు 25: కే. శంకర్ గౌడ్ వార్డు 26: కావులే హారిక 6వ వార్డు అభ్యర్థి ఎవరనేది పెండింగ్‌లో ఉంది. అభ్యర్థులందరూ తమ తమ వార్డులలో ప్రచారాన్ని వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల బరిలోకి దిగుతోంది

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :