Sunday, 13 September 2026 10:14:53 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

అన్ని మతాల ప్రజలు ఒకే కుటుంబంలా ఉండాలి గ్రామ సర్పంచ్

భాగ్యమ్మ

Date : 19 February 2026 07:58 PM Views : 236

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : అన్ని మతాల ప్రజలు ఒకే కుటుంబంలా ఉండాలి గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ మసీదుకు సైరన్ బహుకరించిన సర్పంచ్ భాగ్యమ్మ మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్‌కు, ఉపసర్పంచ్ కు శాలువాతో సన్మానం గ్రామంలో అన్ని మతాల ప్రజలు ఒకే కుటుంబంలా ఉండాలనీ కొత్తగూడ గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ అన్నారు.గురువారం రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులు ఆచరించే ఉపవాస దీక్షలకు సమయ అలర్ట్ అందించాలనే సదుద్దేశంతో కొత్తగూడ మండల కేంద్రంలోని మజీద్ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మత పెద్దల సమక్షంలో మల్లెల భాగ్యమ్మ కొత్తగూడ మజీద్‌కు సైరాన్‌ను బహుకరించారు.ఈ సందర్బంగా మల్లెల భాగ్యమ్మ మాట్లాడుతూ...రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రతిరోజూ ఉదయం సహరి సమయానికి మేల్కొనడం, సాయంత్రం ఇఫ్తార్ సమయంలో ఉపవాసం విరమించడం జరుగుతుందని, ఆ వేళలను సరిగ్గా గుర్తు చేసేందుకు ఈ సైరన్ ఎంతో ఉపయోగపడుతుందని సైరన్ ద్వారా సమయపాలన సులభతరం అవుతుందని రంజాన్ మాసం సహనం, దానధర్మం, మానవత్వానికి ప్రతీక. మన గ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ ఒక కుటుంబంలా ఉండాలి. ఒకరి పండుగలో మరొకరు భాగస్వాములు కావడమే నిజమైన ఐక్యత అని అన్నారు.అనంతరం మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ మల్లెల భాగ్యమ్మను , ఉపసర్పంచ్ కంగాల రాజశేఖర్ కు శాలువాతో సత్కారించి ముస్లిం సోదరుల అవసరాన్ని గుర్తించి సైరన్ బహుకరించడం అభినందనీయం. మతభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తున్న సర్పంచ్‌కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీద్ కమిటీ అధ్యక్షులు అజ్మీర్,మత గురువు ముద్దసిర్,మతపెద్దలు యాకుబ్ పాషా లు, మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్,సద్దాం,బిరుదు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :