Saturday, 12 September 2026 08:48:49 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇటుకల గడ్డ తండా అంగన్వాడీ కేంద్రంలో చదివే చిన్నారుల మరణం ఇప్పటికీ చర్యలు శూన్యం లంబాడీల ఐక్య వేదికను ఆశ్రయించిన బాధిత క

Date : 29 January 2026 09:24 PM Views : 169

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *పత్రిక ప్రకటన* *మరిపెడ* *రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇటుకల గడ్డ తండా అంగన్వాడీ కేంద్రంలో చదివే చిన్నారుల మరణం ఇప్పటికీ చర్యలు శూన్యం లంబాడీల ఐక్య వేదికను ఆశ్రయించిన బాధిత కుటుంబాలు* *జనవరి 31 న లంబాడీల ఐక్య వేదిక అధ్వర్యంలో ఇటుకల గడ్డ తండా కు రానున్న నిజ నిర్ధారణ కమిటీ* బాధిత కుటుంబాలకు అండగా ఉంటాము నిజ నిర్ధారణ కమిటీ తో ఇటుకల గడ్డ తండా ను సందర్శిస్తాము - దేవేందర్ నాయక్ గూగులోత్ లంబాడీల ఐక్య వేదిక మండల అధ్యక్షులు రాష్ట్రం లో సంచలనం సృష్టించిన చిన్నారుల మరణం పై లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన వినతులకు స్పందించి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఇటుకల తండా, గిరిపురం గ్రామము, మరిపెడ మండలం, డోర్నకల్ నియోజక వర్గం కు రానున్న జాతి నిజ నిర్ధారణ కమిటీ. చిన్నారుల మరణం పై రాష్ట్ర కమిటీ నిజ నిర్ధారణ కమిటీ వేయడాన్ని స్వాగతిస్తూ ఈ నెల 31 వ తారీకున అనగా శనివారం రోజున వస్తున్న రాష్ట్ర కమిటీ కి మరిపెడ మండలం కేంద్రం లో ఉన్న లంబాడీల ఐక్య వేదిక నియోజక కార్యాలయం నుండి అందరూ కలిసి తండా కు నిజ నిజాలు తెలుసుకునే క్రమం లో మండలం లో ఉన్న లంబాడీల ఐక్య వేదిక నాయకులు, జాతి నాయకులు, కుల సంఘాల నాయకులు ,ప్రజా సంఘాల నాయకులు అందరూ రావాలని మరిపెడ మండల లంబాడీల ఐక్య వేదిక అధ్యక్షులు పిలుపు ఇచ్చారు. నిత్య శ్రీ భూక్య మరియు చైత్ర భూక్య ల కుటుంబాలను కలిసి జరిగిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం లో భాగముగా రాష్ట్ర కమిటీ ఇటుకల గడ్డ తండా కు వస్తున్నారు అని దేవేందర్ నాయక్ తెలియ చేశారు. నవంబర్ 29 న చిన్నారి చైత్ర భూక్య చనిపోవడం జరిగింది అలాగే డిసెంబర్ 18 న చిన్నారి నిత్య శ్రీ చనిపోవడం జరిగింది అనే విషయాలను తెలియ చేస్తూ దరిదాపు 60 రోజులు కావస్తున్న కూడా వారి మరణానికి కారణాలు తెలియ రాలేదు అన్న విషయాన్ని దేవేందర్ నాయక్ గుర్తు చేశారు. ఈ కార్య క్రమం లో బాణోత్ సాయి నాయక్, బానోతు సంతోష్ నాయక్, గుగులోత్ నవీన్ నాయక్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: