Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : ఫిర్యాదుధారుని యొక్క నాన్న గారి పేరు మీద గల వ్యవసాయ భూమిని, ఫిర్యాదుధారుని పేరు మీద చేసేందుకు అనుకూలంగా ఉండేలా సంబంధిత అధికారులకు నివేదికను పంపేందుకు" ఫిర్యాదుధారుని నుండి రూ.50,000/- #లంచం ను ఒక ప్రయివేటు వ్యక్తి అయిన చిన్నూరి అజయ్ సహాయంతో తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన కామారెడ్డి జిల్లా లోని నాగిరెడ్డి పేట మండల తహసీల్దారు - యార్లగడ్డ శ్రీనివాసరావు.✈️✈️✅✅
Admin
Mana Mahati News