Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : మన మహతి న్యూస్ ప్రతినిధి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం. తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో మొదలైన పోలింగ్ 412 డివిజన్లు, 2569 వార్డుల్లో ఎన్నికలు చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
Admin
Mana Mahati News