Monday, 14 September 2026 10:55:29 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*యువత చూపు బీజేపీ వైపు : జ్వాలా నర్సింహారావు...*

Date : 10 January 2026 07:36 PM Views : 238

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : యువత చూపు బీజేపీ వైపు : జ్వాలా నర్సింహారావు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ అధ్యక్షతన నేలకొండపల్లి మండల పార్టీ సమావేశం భైరవునిపల్లి గ్రామం లో మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు గారి నివాసంలో మండల నాయకుల, బూత్ అధ్యక్షుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా మండల ప్రభారీ జ్వాలా నర్సింహారావు, పాలేరు ఇంచార్జ్ నున్నా రవి కుమార్ పాల్గొన్నారు ఈ సందర్బంగా జ్వాలా నర్సింహారావు మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం పై ద్రుష్టి పెట్టాలని పిలుపునిచ్చారు, పార్టీ నిర్మాణ పటిష్టానికి ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో కృషి చేసేట్టటు నాయకులు భాద్యత తీసుకోవాలని అన్నారు, కేంద్ర ప్రభుత్వం పధకాలు, మోడీ గారి పాలన పై ప్రజల్లో అవగాహనా పెంచాలని పిలుపునిచ్చారు, ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో పనిచేసిన్నపుడే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలునిచ్చారు, రానున్న రోజుల్లో తెలంగాణా లో డబుల్ ఇంజన్ సర్కార్ రానుందని అన్నారు, మండలలో రానున్న రోజుల్లో మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని దాంట్లో ఎటువంటి సందేహం లేదని అన్నారు, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి పాలనకు యువత పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతున్నారని యువత బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు, ఈ కార్యక్రమం లో బీజేపీ పాలేరు ఇంచార్జ్ నున్నా రవికుమార్, మండల ప్రధానకార్యదర్శి మల్లె బోయిన గోవిందరావు, సీనియర్ నాయకులు భువనసి దుర్గారావు, సూరేపల్లి జ్ఞానరత్నం, కోటి హనుమంతరావు, మండల నాయకులు, గెల్లా చక్రపాణి, సయ్యద్ మోహినుద్దీన్,కాళంగి వెంకటేశ్వర్లు, లింగనబోయిన వెంకటేశ్వర్లు, కందరబోయిన గోపి, దేశబోయిన వేణుబాబు, కొండా హర్షవర్ధన్, గెల్లా నాగసాయి, జెల్లా సురేష్,కొదమగండ్ల స్వామి దాస్, రామారావు, బానోత్ శ్రీనివాసరావు, కట్టా అప్పారావు,జోగుపర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :