Sunday, 13 September 2026 10:28:57 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*ప్రియుడి అనుమానం తట్టుకోలేక యువతి ఆత్మ*హత్య...*

Date : 08 January 2026 12:28 PM Views : 255

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : ప్రియుడి అనుమానం తట్టుకోలేక యువతి ఆత్మ*హత్య... హైదరాబాద్ నివాస్ న్యూస్ :- వాటర్ ట్యాంక్​ నుంచి దూకి యువతి సూసైడ్ ఎల్బీనగర్ : ప్రేమిస్తున్నా.. పెండ్లి చేసుకుంటానని ఆటో డ్రైవర్ వెంటపడడంతో అతన్ని నమ్మిన యువతి తన ప్రేమ గురించి పెద్దలకు చెప్పి ఒప్పించుకుంది. ఆ తర్వాత అతనిపై ఆశలు పెంచుకుంది. కొద్ది రోజుల తర్వాత ఆమెపై అనుమానం పెంచుకొని యువకుడు వేధింపులకు గురి చేస్తుండడంతో తట్టుకోలేక వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి మృతి చెందింది. హస్తినాపురం గాయత్రి నగర్​కు చెందిన సభావత్ మహేశ్ అలియాస్ ఆనంద్ ఆటో డ్రైవర్. నాగోల్​లోని తట్టిఅన్నారం ప్రాంతానికి చెందిన ఐశ్వర్య (19)తో అతనికి పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె నిరాకరించినా వదలలేదు. చివరకు ప్రేమను ఆమె ఆమోదించి పెద్దలను పెండ్లికి ఒప్పించింది. ఈ క్రమంలో ఇద్దరూ చనువుగా ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఐశ్వర్యను మహేశ్ అనుమానిస్తూ వేధిస్తున్నాడు. సోమవారం ఐశ్వర్యను కలిసేందుకు వచ్చిన మహేశ్ అనుమానం వ్యక్తం చేస్తూ గొడవకు దిగాడు. తట్టుకోలేక ఐశ్వర్య కాలనీలోని వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఐశ్వర్య పేరెంట్స్ ఫిర్యాదుతో మహేశ్​ను రిమాండ్​కు తరలించినట్లు ఇన్​స్పెక్టర్ మగ్బుల్ జానీ తెలిపారు

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: