Saturday, 12 September 2026 08:38:41 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అల్లూరి సెంటర్ పాల్వంచ నందు రేపే వైకుంఠ ఏకాదశి కార్యక్రమం మరియు సుదర్శన సహిత లక్ష్మీనరసింహ హోమం

Date : 29 December 2025 10:14 AM Views : 429

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అల్లూరి సెంటర్ పాల్వంచ నందు రేపే వైకుంఠ ఏకాదశి కార్యక్రమం మరియు సుదర్శన సహిత లక్ష్మీనరసింహ హోమం* నివాస్ న్యూస్ ప్రతినిధి పాల్వంచ: పాల్వంచ పట్టణం అల్లూరి సెంటర్ నందు వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు రేపు అనగా 30వ తారీకు మంగళవారం ఉదయం 3గంటలకు అభిషేకం సహస్రనామార్చన సేవా కాలము 5 గంటలకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం,తీర్థప్రసాద గోష్టి జరుగుతుంది అదేవిధంగా రాత్రి 7 గంటలకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుదర్శన సహిత లక్ష్మీ నరసింహ హోమం జరుగుతుందని ఆలయ అర్చకులు గొడవర్తి రంగనాథ ఆచార్యులు,గొడవర్తి రవికుమార్ ఒక ప్రకటన తెలియజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గొడవర్తి రంగనాథ ఆచార్యులు మాట్లాడుతూ డిసెంబర్ 16వ తారీకు నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయని ఈ పూజా కార్యక్రమాలు జనవరి 14వ తారీకు వరకు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయని అందులో భాగంగా 30వ తారీకు వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) పురస్కరించుకుని రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు కళ్యాణ వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తదుపరి స్వామి వారి యొక్క దర్శనము తదనంతరము స్వామివారికి హారతి నిరాజనం,మంత్రపుష్పం ఉంటాయి అని అదే విధంగా సాయంత్రము ఏడు గంటలకు సుదర్శన సహిత లక్ష్మీనర సింహ హోమం జరుగుతుందని ఈ హోమం అత్యంత శక్తివంతమైన దని ఈ హోమంలో పాల్గొన్న వారికి శతృ నివారణ, దుష్ట దోష నివృత్తి,ఇంటిలో శ్రేయస్సు పెరుగుతుందని ఇందులో పాల్గొనేటటువంటి భక్తులకు ప్రత్యేక ఆశీర్వచనం మరియు సుదర్శన హోమం ప్రసాదం ఇవ్వబడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన దంపతులు గాని భక్తులు గాని సాయంత్రం 6:30 కల్లా విచ్చేయవలసిందిగా తెలియజేశారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: