Saturday, 12 September 2026 09:01:07 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*ఆల్ ఇండియా బంజారా సేవాసంఘ్ (AIBSS )రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రంజిత్ నాయక్...*

Date : 10 January 2026 03:32 PM Views : 277

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : ఆల్ ఇండియా బంజారా సేవాసంఘ్ (AIBSS )రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రంజిత్ నాయక్. ఆల్ ఇండియా బంజారా సేవాసంగ్ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాములు నాయక్ గారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రంజిత్ నాయక్ గారిని ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా నియామక పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో AIBSS రాష్ట్రనాయకులు రాందాస్ నాయక్ గారు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు దారావత్ రామ్మూర్తి నాయక్ గారు, ST సెల్ నాయకులు బానోత్ రాజు నాయక్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు బాబూనాయక్ గారు, పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ పంతులు నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రంజిత్ నాయక్ గారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఎన్నుకున్నందుకు ఎల్లపుడు అందుబాటులో ఉండి జాతి బిడ్డల శ్రేయస్సు కోసం పాటు పడుతూ సంఘం అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :