Saturday, 12 September 2026 09:14:56 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*డ్రగ్స్‌కు అడ్డుకట్టలో డఫోడిల్స్ పాఠశాల ముందడుగు యువతలో చైతన్యం పెరిగితేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుంది,.*

Date : 10 March 2026 11:24 PM Views : 226

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : డ్రగ్స్‌కు అడ్డుకట్టలో డఫోడిల్స్ పాఠశాల ముందడుగు యువతలో చైతన్యం పెరిగితేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుంది --తెలంగాణ మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో) డీఎస్పీ సైదులు కోయ్యాల పిలుపు..! 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట” అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం డ్రగ్స్‌కు నో చెప్పే ధైర్యం యువతలో ఉండాలి - నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్ నర్సంపేట: యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టే మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ నర్సంపేటలోని డఫోడిల్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట” అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి టీజీఎన్ఏబీ డీఎస్పీ సైదులు కోయ్యాల, నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్, సీఐ ఎం. శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ నరేష్, మున్సిపల్ కమిషనర్ కట భాస్కర్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా డీఎస్పీ సైదులు కోయ్యాల మాట్లాడుతూ డ్రగ్స్ ఒక క్షణిక మత్తు మాత్రమే ఇస్తుందని, కానీ జీవితాంతం బాధను మిగులుస్తుందని హెచ్చరించారు. యువతలో చైతన్యం పెరిగితేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు, క్రీడలు వంటి సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే డ్రగ్స్‌పై అవగాహన కల్పించడం అవసరమని, విద్యతో పాటు మానవ విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు పాఠశాలలో నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సాయి కీర్తన రోహిత్, డీన్ ఇందుమతి, ప్రధానోపాధ్యాయులు అజీముద్దీన్, ఉప ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. రీటా, హెచ్‌ఆర్‌డీ విజయలక్ష్మి, శశికళ తదితరులు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :