Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *నూతన వధువరులని ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* ది. 14-03-2026 శనివారం. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ 29 వ వార్డు కి చెందిన నల్లు వినోద్ కుమార్ రెడ్డి మధురవాహిణి ల వివాహ వేడుక మారెమ్మ తల్లి గుడి దగ్గర లో RK ఫంక్షన్ హాల్ నందు జరగగా వెళ్లి నూతన వధువరులని నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో కలిసి ఉండాలని ఆశీర్వధించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్. ఈ కార్యక్రమం లో వారితో పాటు ఏదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు కళ్లెం శేషిరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, భద్రా చారీ తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News