Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *భూపాలపల్లి జిల్లా కోర్టులో ACB తనిఖీలు* రూ.5 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డ కోర్టు సిబ్బంది స్టెనోగ్రాఫర్ సాయి చరణ్, సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీత లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఓ కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు లంచం డిమాండ్ ACB raids at Bhupalpally District Court.Court staff caught red-handed taking ₹5,000 bribe.ACB officials take stenographer Sai Charan, staff Punnam Rajitha, and Kommu Sunitha into custody.They demanded bribe for providing certified copies related to a case.
Admin
Mana Mahati News