Sunday, 13 September 2026 10:30:57 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*నూతన ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం*

Date : 01 January 2026 07:06 PM Views : 233

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *నూతన ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం* హైదరాబాద్ నివాస్ న్యూస్ ప్రతినిధి జనవరి 1 ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బజ్జుర్ల శ్రీనివాస్ ప్రజలకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గ్రామం నుంచి దేశం దాకా ప్రజలంతా, ముఖ్యంగా రైతులు సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న 2026 సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అందించాలని, సమాజంలో శాంతి–సౌభ్రాతృత్వం బలపడాలని పేర్కొన్నారు. గత ఏడాది కష్టాలను అధిగమించి, నూతన సంవత్సరంలో నూతన శోభతో, ఉత్తేజంతో ప్రజలంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి రోజు ఆశతో మొదలై, ప్రతి అడుగు విజయంగా మారాలని ఆయన అభిలషించారు. ఈ సందర్భంగా, నూతన సంవత్సరం ప్రతి ఇంట ఆనందాన్ని నింపి, ప్రతి మనసుకు ఆశను అందించాలని ఆయన ఆకాంక్షించారు.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: