Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *PT ఉషా ఇంట విషాదం..* పరుగుల రాణి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు PT ఉషా ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త శ్రీనివాసన్(67) ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. కుటుంబ సభ్యులు వెంటనే పెరుమాళ్ పురం(TN)లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా శ్రీనివాసన్ గతంలో CISF ఇన్స్పెక్టర్గా పనిచేశారు..
Admin
Mana Mahati News