Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం-1 శ్రీ చైతన్య పాఠశాలలో ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏజీఎం వీరన్న విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ ప్రాముఖ్యతను వివరించారు. హెచ్ ఎం కల్యాణి మాట్లాడుతూ.. విద్యార్థులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో డీన్, పీపీటీ, ప్రాథమిక విభాగం ఇన్‌చార్జ్, పరిపాలన అధికారి, ప్రవీణ్ పాల్గొన్నారు.
Admin
Mana Mahati News