Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం: విద్యా, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీయూఎస్–టీఏపీఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు డి. సురేశ్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ప్రాతినిధ్యం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు నంది కృష్ణ, శ్రీనివాసరెడ్డి, గౌరీశంకర్, కిషన్ భుజంగరావు, కల్తి నాగేశ్వరరావు, స్వరూప్, పవన్‌కుమార్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News