Tuesday, 27 October 2026 06:56:45 PM
# *గట్టుసింగారంలో అవినీతి కార్యదర్శి ప్రసాదం..!* # *‘మెటా’పై లూలాకు కోపమెందుకు?.. ఇ‍ప్పుడేం చేయనున్నారు?...* # *సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు..* # *చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు..* # *రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..* # *హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు...* # *ఫోన్‌ కొట్టేద్దామంటే.. ప్రాణమే పోయేది....* # *నా కుమార్తెపై ఎవరో అత్యాచారం చేశారు!" అంటూ పోలీసులకు ఫిర్యాదు.. చివరికి అనుమానితుడిగా మారిన తండ్రి! విచారణలో వెలుగులోకి షాకింగ్ నిజాలు!.....* # *ముగ్గురిని చంపి.... అన్నీ మా నాన్నే చూసుకుంటారు...* # వచ్చే నెలలో పెళ్లి.. అదే ఆమె చివరి డేటింగ్‌!..* # *హైదరాబాద్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.21 లక్షలు దోపిడీ.!..* # 20 లక్షల లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ ఇద్దరు అధికారులు* # *గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ గుగులోత్ వినోద రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ..* # *ఆ ఒక్క బటన్.. 174 మందికి ప్రాణభిక్ష...* # _*లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సులేమాన్ షా ఎన్‌కౌంటర్...._* # మొబైల్ ఫోన్లు *కొనుగోలు కోసం కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు* # పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

మట్టి వినాయక ప్రతిమలతోనే పర్యావరణ పరిరక్షణ: గ్రీన్ ఎర్త్ సొసైటీ

Date : 13 September 2026 06:00 PM Views : 51

Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక భజన మందిరం రోడ్డులో మట్టి వినాయక ప్రతిమలు, మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధి రమేష్ రాథోడ్, అధ్యక్షుడు బాలినేని సత్యనారాయణ మాట్లాడుతూ.. పాల్వంచలో పారిశ్రామిక కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలు, తీవ్ర శబ్దాలు చేసే డీజేలను పూర్తిగా నివారించాలని కోరారు. సామాజిక బాధ్యతతో 2012 నుంచి నిరంతరాయంగా మట్టి విగ్రహాలను, మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో 'ఇంగ్లాండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' గ్రహీత వండర్ కిడ్ విశ్వమిత్ర చౌహన్, సత్యనారాయణ కలిసి కదంబం మొక్కను నాటారు.ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ వీరు నాయక్, కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, పసుమర్తి రాము, ఎడ్లపల్లి శ్రీనివాస్, అనిల్, రవి, జయరాం, బాలు నాయక్, వెంకట్, దుర్గాప్రసాద్, పట్టాభి రామారావు, వీరభద్రం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Hema

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :